● సేవ్‌ వైజాగ్‌తో హోరెత్తిన ప్రచారం | - | Sakshi
Sakshi News home page

● సేవ్‌ వైజాగ్‌తో హోరెత్తిన ప్రచారం

Oct 23 2026 1:27 AM | Updated on Oct 23 2026 1:27 AM

మాటామంతీ : బీచ్‌రోడ్‌లో ఉదయం వాకింగ్‌కు వచ్చిన వారిని, చిరు వ్యాపారులను నేరుగా కలుసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి

బీచ్‌రోడ్‌లో వాకర్స్‌తో ముచ్చట, ఆరిలోవలో చిరు వ్యాపారులు, వృద్ధులతో మాటామంతీ.. నగరంలో తాగునీటి తిప్పలను నేరుగా తెలుసుకుంటూ విశాఖను కాపాడుకోవడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి ప్రచారాన్ని హోరెత్తించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి నగర అభివృద్ధిని కొనసాగించాలని కోరుతూ ఆమె సాగిస్తున్న వినూత్న శైలి విశాఖ రాజకీయాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. – సాక్షి, విశాఖపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement