ఎంవీపీకాలనీ/బీచ్‌రోడ్డు/మహారాణిపేట: సింహాచలం గిరిప్రదక్షిణలో పాల్గొన్న లక్షలాది మంది భక్తులకు స్వచ్ఛంద సేవా సంస్థలు విస్తృతంగా సేవలు అందించాయి. వైద్య సంఘాల ఆధ్వర్యంలో కాళ్ల నొప్పులు, ఇతర స్వల్ప ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న భక్తులకు చికిత్సలు అందించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. అలాగే శ్రీ సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తలు పాదసేవ నిర్వహించి, ప్రత్యేక ఔషధ నూనెలతో భక్తుల పాదాలకు మసాజ్ చేసి ఉపశమనం కలిగించారు. వారి సేవలను భక్తులు అభినందించారు.
సీఎంఆర్ ఆధ్వర్యంలో..
క్రెడాయ్ ఆధ్వర్యంలో
మజ్జిగ ప్యాకెట్ల సరఫరా


