షూట్‌బాల్‌ క్రీడాకారుడికి సన్మానం | - | Sakshi
Sakshi News home page

షూట్‌బాల్‌ క్రీడాకారుడికి సన్మానం

Nov 13 2026 8:33 AM | Updated on Nov 13 2026 8:33 AM

అనంతగిరి: మోమిన్‌పేట మండలం వెల్‌చాల్‌ గ్రామానికి చెందిన మహ్మద్‌ అయాన్‌ ఈనెల 22 నుంచి 28వరకు నేపాల్‌ రాజధాని ఖాట్మండ్‌లో నిర్వహించే అంతర్జాతీయ షూట్‌ బాల్‌ కప్‌ టోర్నీలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు. తెలంగాణ నుంచి ఈ టోర్నీలో పాల్గొననున్న ఏకై క క్రీడాకారుడు కావడం గమనార్హం. ఈ సందర్భంగా గురువారం శాసన సభ స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ తన క్యాంపు కార్యాలయంలో అయాన్‌ను సన్మానించి అభినందించారు. పోటీల్లో రాణించి ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement