అర్చకులకు ఉగాది పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

అర్చకులకు ఉగాది పురస్కారాలు

Mar 20 2026 10:06 AM | Updated on Mar 20 2026 10:06 AM

కొడంగల్‌: సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కొడంగల్‌ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్‌ఏకే రామస్వామి ఉగాది పురస్కారం అందుకున్నారు. నగరంలోని రవీంద్రభారతిలో ప్రభుత్వం తరఫున రాష్ట్రంలోని పలువురు అర్చకులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణులు, అర్చకులు హర్షం వ్యక్తం చేశారు.

పురస్కారం అందుకున్న లోకూర్తి

కొడంగల్‌ రూరల్‌: ఉగాది పండుగను పురస్కరించుకొని రవీంద్రభారతిలో గురువారం డీడీఎన్‌ఎస్‌జిల్లా అధ్యక్షుడు లోకూర్తి జయతీర్థాచారికి మంత్రి కొండా సురేఖ ఉగాది పురస్కారం అందజేశారు. డీడీఎన్‌ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్‌ వాసుదేవశర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సురేఖకు పురస్కార గ్రహీత లోకూర్తి జయతీర్థాచారి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement