ఎన్నికల నిబంధనలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిబంధనలు తప్పనిసరి

Nov 5 2026 1:52 AM | Updated on Nov 5 2026 1:52 AM

పెళ్లకూరు : మండలంలోని పాలచ్చూరు, కలవకూరు ఎంపీటీసీ స్థానాల పరిధి లోని చిల్లకూ రు, పునబాక గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఏజెంట్లు, ఓటర్లు భయాందోళన చెందుతున్నారని, వారికి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ కల్పించాలని ఎన్నికల సంఘం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని కోరింది. అలాగే పెళ్లకూరు జెడ్పీటీసీ స్థానంలోనూ పకడ్బందీ చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ ప్రశాంతవాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement