చంద్రగిరి నియోజకవర్గ వ్యా ప్తంగా 142 మంది వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించడం అప్రజాస్వామికం. తిరస్కరించిన నామినేషన్లను తిరిగి ఆమోదించాలని కోరుతూ సంబంధిత అభ్యర్థులు తిరుపతి ఆర్డీఓకు అప్పీలు చేశా రు. ఎవరినో సంతృప్తి పరచడానికి ఎన్నికల రిట ర్నింగ్ అధికారులు ఎందరో నాయకుల రాజకీయ జీవితాలకు సమాధి కట్టారు. ఆర్డీఓకు చేరిన అప్పీళ్లపై సరైన నిర్ణయం తీసుకోకుండా అక్కడ కూడా అభ్యర్థులకు అన్యాయం జరిగితే భారీ నిరసన తప్పదు. – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వైఎస్సార్సీపీ
సమన్వయకర్త, చంద్రగిరి నియోజకవర్గం


