● పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మందుల దుకాణాలు ● ఆస్పత్రుల్లో అనుమతులు లేకుండా మాత్రల విక్రయం ● చిత్తూరు, తిరుపతి జిల్లాలో విచ్చలవిడిగా మెడికల్‌షాపులు ● రిజిస్ట్రేషన్‌ లేకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో షాపులు ● ఆర్‌ఎంపీలు సైతం మాత్రల విక్రయాలు ● కాలం చెల్లి | - | Sakshi
Sakshi News home page

● పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మందుల దుకాణాలు ● ఆస్పత్రుల్లో అనుమతులు లేకుండా మాత్రల విక్రయం ● చిత్తూరు, తిరుపతి జిల్లాలో విచ్చలవిడిగా మెడికల్‌షాపులు ● రిజిస్ట్రేషన్‌ లేకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో షాపులు ● ఆర్‌ఎంపీలు సైతం మాత్రల విక్రయాలు ● కాలం చెల్లి

Feb 7 2026 3:04 PM | Updated on Feb 7 2026 3:04 PM

● పుట

● పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మందుల దుకాణాలు ● ఆస్ప

ఆస్పత్రులే అక్రమాల అడ్డా..

ప్రైవేటు ఆస్పత్రుల ప్రాంగణాల్లోనే నిబంధనలకు విరుద్ధంగా మెడికల్‌ షాపులు నడుస్తున్నాయి. చాలా వరకు ప్రైవేటు ఆస్పత్రులు ఆవరణలోనే మెడికల్‌ షాపులను సైతం ఏర్పాటు చేసుకున్నాయి. చిత్తూరు నగరం, జీడీనెల్లూరు, పలమనేరు, కుప్పం, నగరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, చంద్రగిరి, సత్యవేడు, పుత్తూరు తదితర ప్రాంతాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో అనుమతి లేకుండా మెడికల్‌ షాపులు టేర్పాటు చేసుకున్నారు. రోగి బ యటకు అడుగు పెట్టకుండానే మందుల విక్రయాలు సాగుతున్నాయి. ఒకే ఆస్పత్రిలో పరీక్షలు, ప్రిస్క్రిప్షన్‌, మందుల అమ్మకం మూడు ఒకే చోట జరుగుతున్నా, నియంత్రణ మాత్రం శూన్యం.

● పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మందుల దుకాణాలు ● ఆస్ప1
1/2

● పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మందుల దుకాణాలు ● ఆస్ప

● పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మందుల దుకాణాలు ● ఆస్ప2
2/2

● పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మందుల దుకాణాలు ● ఆస్ప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement