ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

Feb 7 2026 3:04 PM | Updated on Feb 7 2026 3:04 PM

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

– 8లో

భాకరాపేట అడవిలో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అటవీశాఖాధికారులు అరెస్టు చేసి, దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

డాక్టర్‌ చీటి విలువ జీరో

డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌కు వి లువ లేకుండా పోయింది. ‘‘ఏ మందైనా ఇ స్తాం’’ అన్న ధోరణితో మెడికల్‌ షాపులు వ్యవహరిస్తున్నాయి. ఇది వై ద్యవృత్తికే మచ్చగా మారుతోంది. రోగులు అ డగ్గానే మెడికల్‌ షాపుల నిర్వాహకులు ప్రా ణాంతకమైన నిద్రమాత్రలు, స్టెరాయిడ్స్‌ ఇస్తున్నారు. అది కూడా డాక్టర్‌ చీటీ లేకుండానే. డా క్టర్‌ ఒక మాత్ర రాస్తే మెడికల్‌ షాపుల్లో మరొకటి ఇచ్చి, అదే కాంబినేషన్‌ అని చెబుతారు. కాంబినేషన్‌ ఒకటే అయినా.. అది తక్కువ ధ ర, ఎక్కువ కమీషన్‌ ఇచ్చే మాత్ర అయి ఉంటుంది. ఇలా చాలా మందుల దుకాణాల్లో మో సాలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతు న్నా ఔషధ నియంత్రణ అధికారులు స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అక్రమ వ్యాపారులకు ఇదే బలంగా మా రింది. మొత్తంగా చూస్తే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రజారోగ్యం గాల్లో దీపంలా మారింది. ఔషధ నియంత్రణ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మాఫియా ముసుగులో పడి..తనిఖీలకు అంటిముట్టనట్టు తిరుగుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement