శ్రీవారి సేవలో సినీనటి మీనాక్షి చౌదరి | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో సినీనటి మీనాక్షి చౌదరి

Feb 7 2026 3:04 PM | Updated on Feb 7 2026 3:04 PM

శ్రీవారి సేవలో సినీనటి మీనాక్షి చౌదరి

శ్రీవారి సేవలో సినీనటి మీనాక్షి చౌదరి

తిరుమల: శ్రీవారిని శుక్రవా రం సినీ నటి మీ నాక్షి చౌదరి ద ర్శించుకున్నారు. ఆమెకు ఆలయాధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు లడ్డు ప్రసాదాలతో ఘనంగా సత్కరించారు.

32 మంది విద్యార్థుల డిబార్‌

తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో శుక్రవారం జరిగిన పలు కోర్సులకు సంబంధించిన యూజీ ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన 32 మంది విద్యార్థులను స్క్వాడ్‌ అధికారులు డి బార్‌ చేసినట్లు పరీక్షల నియంత్రణాధి కారి రాజామాణిక్యం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement