సీమ కరువుకు చిరునామా
దేశంలో కరువు కాటకాలకు నెలవుగా ఉన్న ప్రాంతం రాయలసీమ మాత్రమే. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు నదీప్రవాహక ప్రాంతం కాకపోవడంతో మరింత దాహర్తి ఉంది. రూ.వేలు వెచ్చించి, నిత్యం చిత్తూరు జిల్లాలో నీరు కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు కుప్పానికి మాత్రమే ముఖ్యమంత్రి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు కొనసాగించి తీరాలి. సీపీఐ అఖిల పక్ష తీర్మానానికి పూర్తి మద్దతు తెలుపుతోంది. –జనార్దన్, సీపీఐ నాయకులు, తిరుపతి
●


