రిపబ్లిక్ డే పరేడ్‌కు తిరుపతి విద్యార్థులు
తిరుపతి సిటీ : అమరావతిలో ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు తిరుపతికి చెందిన 18 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌వింగ్ ఎన్‌సీసీ విభాగాల నుంచి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు చెందిన ఫణికుమార్, యుగంధర్, శ్రీనివాసులు, ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాల నుంచి పవన్, డిస్మిత, భావన, ఎస్పీడబ్లూ డిగ్రీ కళాశాల నుంచి జయశ్రీ, కావ్య, రుక్మిణి ఎంపికయ్యారు. అలాగే ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ నుంచి వర్షిత, వేదా చౌదరి, హరీనా, జగదీష్, అరుణ్‌కుమార్, హర్షవర్ధన్ పరేడ్‌లో పాల్గొననున్నారు. ఈ మేరకు విద్యార్థులు ప్రత్యేక శిక్షణ నిమిత్తం ఆదివారం అమరావతికి బయలుదేరి వెళ్లారు.
ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు
ఎస్పీడబ్ల్యూ కాలేజీ విద్యార్థులు
ఎస్‌జీఎస్ కళాశాల విద్యార్థులు