రాష్ట్రపతికి సాదర స్వాగతం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతికి సాదర స్వాగతం

Nov 21 2025 7:39 AM | Updated on Nov 21 2025 7:39 AM

రాష్ట

రాష్ట్రపతికి సాదర స్వాగతం

– 8లో

– 8లో

– 8లో

న్యూస్‌రీల్‌

హనుమ ‘కల్ప’ శోభితం..
కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మావతీ అమ్మవారు గురువారం హనుమంత, కల్పవృక్ష వాహనాల్లో ఊరేగారు.
ఆగని ఆక్రమణలు
చంద్రగిరి మండలం ఏ రంగపేట సమీపంలోని నాగపట్ల రెవెన్యూలో ఆక్రమణల పరంపర కొనసాగుతూనే ఉంది.

శుక్రవారం శ్రీ 21 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సాదర స్వాగతం లభించింది. గురువారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతికి తిరుపతి ఎంపీ గురుమూర్తి, జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎస్పీ సుబ్బరాయుడు స్వాగతం పలికారు. అక్కడి నుంచి తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆమెకు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, హోం మంత్రి వంగలపూడి అనిత ఆహ్వానం పలికారు. శుక్రవారం ఆమె వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. – రేణిగుంట/చంద్రగిరి/తిరుమల

రాష్ట్రపతికి సాదర స్వాగతం 1
1/2

రాష్ట్రపతికి సాదర స్వాగతం

రాష్ట్రపతికి సాదర స్వాగతం 2
2/2

రాష్ట్రపతికి సాదర స్వాగతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement