
ఏనుగుల బీభత్సం
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
చంద్రగిరి మండలం చిన్న రామాపురంలోని పంట పొలాలపై ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించి, నష్టం కలిగించాయి.
నేడు నాసిరకం
● సొంత కంపెనీలకు దోచిపెట్టి.. నాసిరకం పనులు చేసిందెవరు?
● లీకేజీలు, సీఫేజీలు పట్టించుకోకుండా గాలికొదిలేసిందెవరు?
● కొండలు..గుట్టల్లో సాగే హంద్రీ–నీవా కాలువ పనుల్లో నాణ్యత గురించి పరిశీలించిందెవరు?
● గతాన్ని మరిచి తన సొంత నియోజకవర్గానికి నీళ్లు తెచ్చామంటూ బడాయి మాటలు మాట్లాడేదెవరు?
● కృష్ణమ్మ నీటిపై అబద్ధపు శాసనం రాసి హంద్రీ– నీవాలో వదిలేస్తే దాన్ని శాశ్వత చిరునామాగా స్వీకరించేదెవరు?
● ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు అమాయకులనుకుంటున్నారా?
● గారడీ మాటలకు ఇంకా బోల్తాపడుతారని
నమ్ముతున్నారా?
● ఇంకెంత కాలం బాబూ.. ఈ నీటి మాటలు?
చెవిరెడ్డికి బెయిల్ రావాలని..
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి బెయిల్ రావాలని, ఆరోగ్యం బాగుండాలని అరుణాచలానికి బస్సు యాత్ర చేశారు.
శనివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2025
నాడు శాశ్వతం
జల సంకల్పానికి ఊపిరులూది.. కుప్పం దాకా కృష్ణమ్మను పరుగులు పెట్టించిందెవరు?
బీడువారిన పొలాలను సస్యశ్యామలం చేయాలని కంకణం కట్టుకున్నదెవరు?
కరోనా రక్కసిని లెక్కచేయకుండా అందరికన్నా ముందుగా కుప్పం దాకా కృష్ణమ్మను తీసుకొచ్చిందెవరు?
పిచ్చిమొక్కలతో నిండిన హంద్రీ–నీవా కాలువలో నీటి గళగళలు పెట్టించిందెవరు?
నెర్రెలు బారి.. నోళ్లు తెరుచుకున్న చెరువులను నీటితో నింపిందెవరు?
వానదేవుడిపై భారమేసి ఆకాశం వైపు ఆశగా ఎదురుచూసే అన్నదాతకు నేనున్నానని భరోసానిచ్చిందెవరు?
కుప్పానికి నీరివ్వాలన్న దృఢ సంకల్పంతో అడుగులేసింది జగనన్న కాదా?.
బక్కచిక్కిన రైతుకు అండగా నిలిచింది వైఎస్సార్‌సీపీ కాదా?

ఏనుగుల బీభత్సం

ఏనుగుల బీభత్సం