డంపింగ్ కేంద్రంలో మంటలు
సూళ్లూరుపేటలోని కాళంగి నది ఒడ్డున జాతీయ రహదారికి పక్కనే ఉన్న డంపింగ్ యార్డుకు మంటలంటుకున్నాయి.
● బడుగుల ఆశాజ్యోతి అంబేడ్కర్
20 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం
రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఓ టెంపో బోల్తా పడింది. 20 టన్నుల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లో
తిరుపతి జిల్లా వ్యాప్తంగా అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భారత రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూల మాలలు వేసి ఆత్మీయంగా నివాళి అర్పించారు. ఆదర్శనీయుడు అంబేడ్కర్ అని వక్తలు కొనియాడారు. ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పారు. ఆయన స్ఫూర్తితో అడుగులు వేయాలని యువతకు పిలుపునిచ్చారు. పలు నియోజకవర్గాల్లో ఎస్సీ సంక్షేమ సంఘం నాయకులు అన్నదానం నిర్వహించారు. జయహో అంబేడ్కర్.. జై భీమ్ అంటూ నినాదాలు మిన్నంటించారు. – తిరుపతి మంగళం
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
డంపింగ్ కేంద్రంలో మంటలు
డంపింగ్ కేంద్రంలో మంటలు
డంపింగ్ కేంద్రంలో మంటలు


