గోవర్ధనగిరిధారిగా శ్రీలక్ష్మీనరసింహస్వామి | Yadadri Brahmotsavam: Srilakshmi Narasimha Swamy As Govardhanagiri | Sakshi
Sakshi News home page

గోవర్ధనగిరిధారిగా శ్రీలక్ష్మీనరసింహస్వామి

Feb 27 2023 4:00 AM | Updated on Feb 27 2023 9:40 AM

Yadadri Brahmotsavam: Srilakshmi Narasimha Swamy As Govardhanagiri - Sakshi

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మో­త్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఆది­వారం ఉద­యం శ్రీస్వామి వారు గోవర్ధనగిరిధారి అలంకార సేవలో, సాయంత్రం సింహ వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానార్చకుడు నల్లంధీఘల్‌ లక్ష్మీనరసింహచార్యులు ఆధ్వర్యంలో అర్చక బృందం, పారాయణికులు, రుత్వికులు వేదపారాయణం పఠించారు.   

Advertisement
 
Advertisement
Advertisement