సాక్షి, మహబూబాబాద్ జిల్లా: కురవి మండలం లింగ్య తండాలో దారుణం జరిగింది. బావిలో దూకి ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా గ్రామస్తులు భావిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లి బానోత్ అనూష(35) కుమారుడు విశాల్ కృష్ణ (9), వర్షిణి (5)గా పోలీసులు గుర్తించారు. వర్షిణి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: Hyd: అయ్యో.. అంతా క్షణాల్లోనే..!


