గ్రామ పంచాయతీ ఎన్నికలలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు (Voter List / Electoral Roll) చూడాలంటే మీరు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోండి. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ జిల్లా, మండలం, గ్రామం సెలెక్ట్ చేసి మీ వార్డ్ ఏమిటో చూసుకోండి.
వార్డుల వారీగా మీ ఓటును చెక్ చేసుకోవడానికి ఈ లింక్‌ను క్లిక్ చేయండి..


