సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం 12,971 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 47 మందికి వైరస్ సోకినట్టు తేలింది. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 7.93 లక్షలకు చేరుకున్నట్టు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు.
May 27 2022 2:38 AM | Updated on May 27 2022 8:49 AM