Telangana: కొత్తగా 189 కరోనా కేసులు | Telangana Reports 189 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 189 కరోనా కేసులు

Dec 3 2021 4:36 AM | Updated on Dec 3 2021 9:55 AM

Telangana Reports 189 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గురువారం 36,883 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 189 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,76,376కు చేరింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్‌ విడుదల చేశారు. కరోనాతో ఒక్కరోజులో ఇద్దరు మరణించగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 3,995కి చేరిందని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement