
తెలంగాణలో భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సీనియర్లతో సహా 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ పోలీసు కమిషనర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. పూర్తి వివరాలు...
1. రవి గుప్తా (Ravi Gupta)
ఐపీఎస్ బ్యాచ్: 1990
ప్రస్తుతం: హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
బదిలీ: సెంటర్ ఫర్ గుడ్‌గవర్నెన్స్ డీజీ
2. సీవీ ఆనంద్ (CV Anand)
ఐపీఎస్ బ్యాచ్: 1991
ప్రస్తుతం: హైదరాబాద్ పోలీసు కమిషనర్
బదిలీ: హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
3. శిఖా గోయల్ (Shikha Goel)
ఐపీఎస్ బ్యాచ్: 1994
ప్రస్తుతం: సైబర్ సెక్యురిటీ డైరెక్టర్
బదిలీ: విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ
4. స్వాతి లక్రా (Swati Lakra)
ఐపీఎస్ బ్యాచ్: 1995
ప్రస్తుతం: హోంగ్రౌండ్ ఏడీజీపీ
బదిలీ: స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ (ఫుల్ అడిషినల్ చార్జ్)
5. మహేష్ మురళీధర్ భగవత్ (Mahesh Muralidhar Bhagwat)
ఐపీఎస్ బ్యాచ్: 1995
ప్రస్తుతం: లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ
బదిలీ: ఏడీజీపీ (పర్సనల్- అడిషనల్ చార్జ్)
6. చారు సిన్హా (Charu Sinha)
ఐపీఎస్ బ్యాచ్: 1996
ప్రస్తుతం: సీఐడీ అడిషనల్ డీజీపీ
బదిలీ: ఏసీబీ డైరెక్టర్ జనరల్
7. డాక్టర్ అనిల్ కుమార్ (Dr. Anil Kumar)
ఐపీఎస్ బ్యాచ్: 1996
పోస్టింగ్: గ్రేహౌండ్స్, అక్టోపస్ ఏడీజీపీ (ఆపరేషన్స్)
8. వీసీ సజ్జనార్ (VC.Sajjanar)
ఐపీఎస్ బ్యాచ్: 1996
ప్రస్తుతం: ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్
బదిలీ: హైదరాబాద్ పోలీసు కమిషనర్
9. విజయ్ కుమార్ (Vijay Kumar)
ఐపీఎస్ బ్యాచ్: 1997
పోస్టింగ్: ఇంటెలిజెన్స్ ఏడీజీపీ
10. వై నాగిరెడ్డి (Y Nagi Reddy)
ఐపీఎస్ బ్యాచ్: 1997
ప్రస్తుతం: డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ డీజీ
బదిలీ: ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్
11. దేవేంద్ర సింగ్ చౌహాన్ (Devendra Singh Chauhan)
ఐపీఎస్ బ్యాచ్: 1997
ప్రస్తుతం: సివిల్ సప్లైస్ వీసీ, ఎండీ
బదిలీ: మల్టీజోన్-II ఏడీజీపీ
12. విక్రం సింగ్ మాన్ (Vikram Singh Mann)
ఐపీఎస్ బ్యాచ్: 1998
ప్రస్తుతం: లా అండ్ ఆర్డర్ అడిషనల్ కమిషనర్
బదిలీ: డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్వీసెస్ డీజీ
13. ఎం స్టీఫెన్ రవీంద్ర (Stephen Raveendra)
ఐపీఎస్ బ్యాచ్: 1999
పోస్టింగ్: సివిల్ సప్లైస్ కమిషనర్
14. ఎం శ్రీనివాసులు (M. Srinivasulu)
ఐపీఎస్ బ్యాచ్: 2006
ప్రస్తుతం: సీఐడీ ఐజీపీ
బదిలీ: అడిషనల్ కమిషనర్ (కైమ్స్), హైదరాబాద్
15. తఫ్సీర్ ఇక్బాల్ (Tafseer Iqubal)
ఐపీఎస్ బ్యాచ్: 2008
ప్రస్తుతం: జోన్ VI డీఐజీ
బదిలీ: లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్
16. ఎస్ఎం విజయ్ కుమార్ (SM Vijay Kumar)
ఐపీఎస్ బ్యాచ్: 2012
ప్రస్తుతం: హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ
బదిలీ: సిద్ధిపేట పోలీసు కమిషనర్
17. సింధు శర్మ (Sindhu Sharma)
ఐపీఎస్ బ్యాచ్: 2014
ప్రస్తుతం: ఇంటెలిజెన్స్ ఎస్పీ
బదిలీ: ఏసీబీ జాయింట్ డైరెక్టర్
18. డాక్టర్ జి వినీత్ (Dr. G. Vineeth)
ఐపీఎస్ బ్యాచ్: 2017
ప్రస్తుతం: మాదాపూర్ డీసీపీ
బదిలీ: నారాయణ్‌పేట్ ఎస్పీ
19. డాక్టర్ బి అనురాధ (Dr. B. Anuradha)
ఐపీఎస్ బ్యాచ్: 2017
పోస్టింగ్: ఎల్బీ నగర్ డీసీపీ, రాచకొండ
20. సీహెచ్ ప్రవీణ్ కుమార్ (Ch. Praveen Kumar)
ఐపీఎస్ బ్యాచ్: 2017
పోస్టింగ్: ఏసీబీ జాయింట్ డైరెక్టర్
21. యోగేష్ గౌతమ్ (Yogesh Gautam)
ఐపీఎస్ బ్యాచ్: 2017
ప్రస్తుతం: నారాయణ్‌పేట్ ఎస్పీ
బదిలీ: రాజేంద్రనగర్ డీసీపీ, సైబరాబాద్
22. సీహెచ్ శ్రీనివాస్ (Ch. Srinivas)
ఐపీఎస్ బ్యాచ్: 2018
పోస్టింగ్: హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ
23. రితిరాజ్ (Riti Raj)
ఐపీఎస్ బ్యాచ్: 2018
పోస్టింగ్: మాదాపూర్ డీసీపీ, సైబరాబాద్
చదవండి: తెలంగాణ నూతన డీజీపీగా శివధర్‌రెడ్డి