Telangana DA: ఉద్యోగులకు డీఏ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Government Announcement Employees Dearness allowance - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఉద్యోగులకు డియర్నెస్‌ అలవెన్స్‌ను ప్రకటించింది ప్రభుత్వం. ఒక డీఏ మంజూరు చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 

2.73 శాతం డీఏను మంజూరు చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.  ఉద్యోగులకు 2021 జూలై 1వ తేదీ నుంచి డీఏ చెల్లింపులు ఉండనున్నట్లు తెలిపింది. 

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top