హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ అలర్ట్‌ | Sudden heavy Rain Falling Across Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ అలర్ట్‌

Sep 8 2024 3:16 PM | Updated on Sep 8 2024 4:31 PM

Sudden heavy Rain Falling Across Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మళ్లీ పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం జల్లులతో మొదలైన వర్షం.. కుండపోతగా మారింది. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

ఇక, నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట్‌, మాదాపూర్‌, ఖైరాతాబాద్‌, కొండాపూర్‌, పంజాగుట్టా, ఎస్‌ఆర్‌ నగర్‌, ఫిల్మ్‌ నగర్‌, బోరబండా, మెహదీపట్నం,బేగంపేట్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement