‘గండ్ర మోహన్‌రావుకు  రాజ్యసభ ఇవ్వాలి’ | Rajya Sabha to give Gandra Mohan Rao | Sakshi
Sakshi News home page

‘గండ్ర మోహన్‌రావుకు  రాజ్యసభ ఇవ్వాలి’

Jan 15 2022 4:42 AM | Updated on Jan 15 2022 4:51 AM

Rajya Sabha to give Gandra Mohan Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావును రాజ్యసభకు నామినేట్‌ చేయాలని తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బార్‌ కౌన్సిల్‌ సభ్యులు పి.విష్ణు వర్ధన్‌ రెడ్డి, పి.సునీల్‌గౌడ్, జి.గిరిధర్‌రావు, వెంకట్‌ యాదవ్‌ తదితరులు శుక్రవారం సీఎంకు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గండ్ర మోహన్‌రావు క్రియాశీలకంగా పనిచేశారన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement