బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో శనివారం ఉదయం సుమారు 20 అడుగుల పొడవైన కొండ చిలువ వాకర్లను బెంబేలెత్తించింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పాములు తమ ఆవాసాల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని, వాకర్లు, సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.
కేబీఆర్ పార్క్‌లో 20 అడుగుల భారీ పైథాన్ కలకలం pic.twitter.com/9sxykJcNIO
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2026


