తెలంగాణలో ఐఎఫ్ఎస్ అధికారుల‌కు ప‌దోన్న‌తులు, బ‌దిలీలు | Promotions And Transfers Of IFS Officers In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఐఎఫ్ఎస్ అధికారుల‌కు ప‌దోన్న‌తులు, బ‌దిలీలు

Jul 12 2023 9:22 PM | Updated on Jul 12 2023 9:22 PM

Promotions And Transfers Of IFS Officers In Telangana - Sakshi

సాక్షి, హైద‌రాబాద్: తెలంగాణ‌లో ప‌లువురు ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో అధికారులకు పదోన్న‌తులు క‌ల్పిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

కాగా, వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్, చీఫ్ లైఫ్ వార్డెన్‌గా లోకేశ్ జైశ్వాల్, హ‌రిత‌హారం పీసీసీఎఫ్‌గా సువ‌ర్ణ‌, అట‌వీ ఉత్ప‌త్తుల చీఫ్ క‌న్జ‌ర్వేట‌ర్‌గా రామ‌లింగం, జూపార్కుల సంచాల‌కులుగా వీఎస్ఎన్‌వీ ప్ర‌సాద్ నియామ‌కం అయ్యారు. భ‌ద్రాద్రి డీఎఫ్‌వో ల‌క్ష్మ‌ణ్ రంజిత్ నాయ‌క్ అట‌వీ అభివృద్ధి సంస్థ‌కు బ‌దిలీ అయ్యారు. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం డీఎఫ్‌వోగా కిష్ట గౌడ్ నియామ‌కం అయ్యారు.

ఇది కూడా చదవండి: బెంచ్ మార్క్ సెట్ చేయాల‌ని ఇలా చేశాను.. కేటీఆర్‌ కొడుకు హిమాన్షు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement