TSSPDCL Recruitment 2022: AE Posts Notification, Apply Online, Vacancies, Last Date, Salary Details - Sakshi
Sakshi News home page

TSSPDCL AE Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. నోటిఫికేషన్‌ రిలీజ్‌

May 11 2022 8:53 PM | Updated on May 12 2022 10:50 AM

Notification Released AE Posts In TSSPDCL - Sakshi

నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. మరో నోటిఫికేషన్‌ రిలీజ్‌ అయింది. వివరాల కోసం ఈ లింక్‌ క్లిక్‌ చేయండి.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. విద్యుత్‌ శాఖ (TSSPDCL)లో పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. విద్యుత్ శాఖలో 70 ఏఈ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల ఆహ్వానం కోరింది. ఈనెల 12వ తేదీ నుంచి జూన్‌ 3వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. కాగా, రాత పరీక్ష జూలై 17వ తేదీన జరుగనుంది. 

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement