భారీ జాతీయ చిహ్నం ఆవిష్కరణ

National Symbol Of Huge Four Lions Was Established In Khammam District - Sakshi

సత్తుపల్లి: స్వాతంత్య్ర వజ్రోత్స వాలను పురస్కరించుకుని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రూ.10 లక్షల వ్యయంతో మున్సిపల్‌ కార్యాలయం వద్ద భారీ నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ఏర్పాటుచేశారు. ఈ చిహ్నాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేశ్‌తో కలిసి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం ఆవిష్కరించారు. వైస్‌ చైర్మన్‌ తోట సుజలరాణి, కమిషనర్‌ కె.సుజాత, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top