యాదాద్రి పునఃప్రారంభం.. నన్నెందుకు పిలవలేదు? | MP komatireddy Displeasure On KCR Govt Over Yadadri Invitation | Sakshi
Sakshi News home page

దేవుడి దగ్గర కేసీఆర్‌ బహునీచపు రాజకీయాలు చేయడం బాధాకరం: కోమటిరెడ్డి

Mar 28 2022 12:48 PM | Updated on Mar 28 2022 8:26 PM

MP komatireddy Displeasure On KCR Govt Over Yadadri Invitation - Sakshi

భువనగిరి: యాదాద్రి పుణ్యక్షేత్ర పునః ప్రారంభానికి తనను ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

సీఎంవో ప్రొటోకాల్‌ పాటించలేదు. స్థానిక ఎంపీగా ఉన్న నాకు ఆహ్వానం పంపలేదు. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను మాత్రమే ఆహ్వానించారు. దేవుడి దగ్గర కేసీఆర్‌ రాజకీయాలు చేయడం బాధాకరం అని అన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Advertisement
 
Advertisement
Advertisement