సాక్షి, హైదరాబాద్: నగరంలోని రెడ్‌లైన్ మెట్రో రూట్‌లో మంగళవారం సేవలకు విఘాతం ఏర్పడింది. సాంకేతిక లోపంతో ఓ రైలు మూసరాంబాగ్ స్టేషన్‌లో నిలిచిపోయింది. దీంతో.. ఎల్‌బీనగర్ మియాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
May 24 2022 2:15 PM | Updated on May 24 2022 4:08 PM