బంగారం చోరీ కేసు ఇంటి దొంగల పనేనా? | Massive Gold Stolen at Domalguda | Sakshi
Sakshi News home page

బంగారం చోరీ కేసు ఇంటి దొంగల పనేనా?

Dec 14 2024 7:35 AM | Updated on Dec 14 2024 7:35 AM

Massive Gold Stolen at Domalguda

దోమలగూడ: దోమలగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అరవింద్‌ నగర్‌ కాలనీలో గురువారం జరిగిన బంగారం చోరీ ఘటన ఇంటి దొంగల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు బాధితులు రంజిత్‌ గౌరాయ్‌ సోదరుడు ఇంద్రజిత్‌ గౌరాయ్‌ను పోలీసులు విచారించినట్లు సమాచారం. రంజిత్‌ గౌరాయ్‌ వద్ద పనిచేసే 40 మంది కారి్మకుల వివరాలతో పాటు కాల్‌ డేటాను పోలీసులు సేకరించారు. బంగారం దొంగతనం చేసిన వారిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.    

Hyderabad: మారణాయుధాలతో బెదిరించి 2కిలోల బంగారం దోపిడీ


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement