నిజామాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం | Massive Fire Accident At Fireworks Godown In Nizamabad | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

Jul 3 2021 4:09 PM | Updated on Jul 3 2021 6:15 PM

Massive Fire Accident At Fireworks Godown In Nizamabad - Sakshi

నగర శివారులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ బాణాసంచా గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంలో ఎవరూ లేక పోవడంతో ప్రాణ నష్టం  తప్పింది.

సాక్షి, నిజామాబాద్‌: నగర శివారులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ బాణాసంచా గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంలో ఎవరూ లేక పోవడంతో ప్రాణ నష్టం  తప్పింది. మంటల్లో సత్యనారాయణ కో అండ్ కంపెనీ గోదాం పూర్తిగా కాలి బూడిదైంది. ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement