కేంద్రమంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్‌ చేయాలి : కేటీఆర్‌ | KTR comments on Bandi Bhagirath case | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్‌ చేయాలి : కేటీఆర్‌

May 17 2026 4:43 PM | Updated on May 17 2026 5:10 PM

KTR comments on Bandi Bhagirath case

సాక్షి,హైదరాబాద్‌: బండి భగీరథ్‌ పోక్సో కేసుపై మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బండి భగీరథ్‌ కేసులో నిష్పాక్షిక విచారణ చేయాలి. కేంద్రమంత్రి బండి సంజయ్‌ను బర్తరఫ్‌ చేయాలి. లేదంటే విచారణ పారదర్శకంగా జరిగే పరిస్థితి లేదు. తప్పు చేసిన కొడుకును తొమ్మిది రోజులు దాచిపెట్టారు. బేటీ బచావో అన్నది నినాదాలకు సరిపెడతారా మోదీ గారూ. కేంద్ర మంత్రి కొడుకుపై లుక్‌ఔట్‌ నోటీసు ఇవ్వడం తొలిసారి. బాధిత కుటుంబాన్ని బెదిరించి, ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు’అని వ్యాఖ్యానించారు.   

 

Advertisement
 
Advertisement
Advertisement