కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌ గణేష్‌ లడ్డూ రూ.1.01 కోట్లు | Keerthi Richmond Villas Ganesh Laddu Auctioned For Rs 1 Crore | Sakshi
Sakshi News home page

కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌ గణేష్‌ లడ్డూ రూ.1.01 కోట్లు

Sep 24 2026 7:37 AM | Updated on Sep 24 2026 7:43 AM

Keerthi Richmond Villas Ganesh Laddu Auctioned For Rs 1 Crore

హైదరాబాద్‌: గణేష్‌ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే లడ్డూ ధర మరోసారి ఆసక్తిని రేకెత్తించింది. బండ్లగూడ జాగీరులోని కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూను శక్తిమాన్‌ టీమ్‌ రూ.1.01 కోట్లకు దక్కించుకుంది. అయితే గత మూడు సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ధర తగ్గింది. 2024లో రూ.1.87 కోట్లు, 2025లో రికార్డు స్థాయిలో రూ.2.31 కోట్లు పలికిన లడ్డూ ఈ ఏడాది రూ,1.01 కోట్లకు చేరింది. కాగా.. లడ్డూ వేలంలో సమకూరే నిధులను ఆర్పీ దియా చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement