కాంగ్రెస్‌ పార్టీలోకి కత్తి కార్తీకగౌడ్‌  | Kathi Karthika Goud Join The Congress Party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీలోకి కత్తి కార్తీకగౌడ్‌ 

Jul 16 2022 1:59 AM | Updated on Jul 16 2022 2:40 PM

Kathi Karthika Goud Join The Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ రేడియో జాకీ, యాంకర్‌ కత్తి కార్తీకగౌడ్‌ శనివారం కాంగ్రెస్‌ పార్టీలో చేర­ను­న్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో ఆమె కాంగ్రెస్‌లో చేరనున్నట్లు పార్టీ వెల్లడించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement