HYD: గూగి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో ఐటీ సోదాలు | IT Searches In Googee Real Estate Company At Hyderabad | Sakshi
Sakshi News home page

HYD: గూగి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో ఐటీ సోదాలు.. ఏకకాలంలో 20 చోట్ల తనిఖీలు

Feb 28 2023 8:22 AM | Updated on Feb 28 2023 2:56 PM

IT Searches In Googee Real Estate Company At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గూగి రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో ఐటీ అధికారులు సోదావు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఏకకాలంలో 20 చోట్ల రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల డైరెక్టర్ల నివాసాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 

వివరాల ప్రకారం.. గూగి కంపెనీ ఫార్మా హిల్స్‌, వండర్‌ సిటీ, రాయల్‌ సిటీ పేర్లతో హైదరాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తోంది. కాగా, మంగళవారం ఐటీ అధికారులు గూగికి సంబంధించిన కంపెనీల డైరెక్టర్ల నివాసాలపై 20 చోట్ల ఒకే సమయంలో సోదాలు నిర్వహించారు. ఇక, దిల్‌షుక్‌నగర్‌లోని గూగి ప్రధాన కార్యాలయంలో ఐదు బృందాలతో ఐటీ దాడులు జరుపుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement