Telangana: IT Raids Over 35 Places In Hyderabad - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు

May 2 2023 10:20 AM | Updated on May 2 2023 1:15 PM

IT Raids in Hyderabad Over 35 Places - Sakshi

( ఫైల్‌ ఫోటో )

హైదరాబాద్‌: నగరంలో మరోసారి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో 35 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్‌, మాదాపూర్‌,గచ్చిబౌలి తదితర ప్రాంతల్లో ఐటీ విభాగం సోదాలు చేస్తోంది. ప్రధానంగా వస్త్ర వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. కళామందిర్‌, వరమహాలక్ష్మీ, కేఎల్‌ఎం షాపింగ్‌ మాల్‌లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని వస్త్ర వ్యాపారుల ఇళ్లుతో పాటు వారి షోరూమ్‌ల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement