Telangana, 1492 New Coronavirus Cases Recorded In Hyderabad - Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 1,492 కరోనా కేసులు

Jun 17 2021 7:04 PM | Updated on Jun 17 2021 7:23 PM

Hyderabad: Telangana New Coronavirus Cases Recorded - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో స్థిరంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,492 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 13 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,521 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3,534 కి పెరిగింది. గత 24 గంటలల్లో 1,933 మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని 5,86,362 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

చదవండి: తోడు లేదు.. నీడ లేదు..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement