తెలంగాణలో కొత్తగా 704 కరోనా కేసులు

Hyderabad: Telangana Corona Virus Positive New Cases Report - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 704 కరోనా కేసులు నమోదు కాగా 5 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో మహమ్మారి నుంచి 917 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,31,218కు పెరిగింది. వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 3,725 మంది బాధితులు ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,724 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top