హైదరాబాద్‌: 34 ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైళ్లు రద్దు

Hyderabad: SCR Cancels 34 MMTS Train Services On Sunday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిర్వహణ సమస్యల కారణంగా ఆదివారం 34 ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్‌లో 9 సర్వీసులు, హైదరాబాద్‌-లింగంపల్లి రూట్‌లో 9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో 7, లింగంపల్లి ఫలక్‌నుమా రూట్‌ 7, సికింద్రాబాద్‌-లింగంపల్లి రూట్‌లో ఒక్క సర్వీస్‌, లింగంపల్లి-సికింద్రాబాద్‌ రూట్‌లో ఒక్క సర్వీసు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top