CoronaVirus: గాంధీ ఆస్పత్రికి కోవిడ్‌ బాధితుల క్యూ 

Heavy Rash Of Covid Patients At Gandhi Hospital In Hyderabad - Sakshi

Covid Patients At Gandhi Hospital: గాంధీ ఆస్పత్రికి మళ్లీ కోవిడ్‌ బాధితులు పోటెత్తుతున్నారు. ఆస్పత్రిలో శుక్రవారం ఒక్కరోజే 28 మంది చేరారు. ఇన్‌పేషెంట్‌ వార్డుల్లో సుమారు 70 నుంచి 80 మంది మాత్రమే ఉండగా, తాజాగా ఈ సంఖ్య 111కు చేరింది. ఫలితంగా మెయిన్‌ బిల్డింగ్‌లోని సెకండ్‌ ఫ్లోర్‌ రోగులతో పూర్తిగా నిండిపోవడంతో కొత్తగా వచ్చే రోగుల కోసం మూడో వార్డును సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో 11 మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

వీరిలో మరో ఎనిమిది మంది బ్లాక్‌ఫంగస్‌ బాధితులు కూడా ఉన్నారు. తగ్గినట్లే తగ్గిన ఇన్‌పేషంట్ల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో ఆస్పత్రి వైద్యులు అప్రమత్తమయ్యారు. సాధారణ అడ్మిషన్లను, సర్జరీలను నిలిపివేశారు. గచ్చిబౌలిలోని టిమ్స్‌లోనూ ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ వంద మందికిపైగా చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువగా ఒమిక్రాన్‌ బాధితులే.  

చదవండి: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-01-2022
Jan 14, 2022, 09:32 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,64,202 కరోనా...
14-01-2022
Jan 14, 2022, 04:57 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో (బుధవారం ఉ.9 గంటల నుంచి...
14-01-2022
Jan 14, 2022, 03:23 IST
సాక్షి, అమరావతి: ‘డెంగ్యూ, మలేరియా, ఇన్‌ఫ్లూయాంజాతో నేటికీ మరణాలు సంభవిస్తున్నాయి. రోగ నిరోధకత బలహీనంగా ఉన్న వారిపై వీటి ప్రభావం...
14-01-2022
Jan 14, 2022, 02:14 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ నివారణ, నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ తీసుకుంటున్న చర్యలను కేంద్ర ఆరోగ్య శాఖ ప్రశంసించింది. ముఖ్యంగా 15–18 ఏళ్ల...
13-01-2022
Jan 13, 2022, 21:23 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 84,280 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా...
13-01-2022
Jan 13, 2022, 10:33 IST
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి భారిన పడేసిన దేశంగా అపకీర్తిని మూటగట్టుకట్టుకున్న డ్రాగన్‌ దేశం..కరోనా కట్టడిలో భాగంగా ప్రజలపై పలు...
13-01-2022
Jan 13, 2022, 10:09 IST
బుధవారంతో పోలిస్తే 27 శాతం కోవిడ్‌ కేసులు అధికంగా పెరిగాయి. దేశంలో 13.11 శాతానికి పాజిటివిటీ రేటు చేరింది.
13-01-2022
Jan 13, 2022, 03:35 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో (మంగళవారం ఉదయం 9 నుంచి...
12-01-2022
Jan 12, 2022, 17:40 IST
పశ్చిమం నుంచి తూర్పు దిశ‌గా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది తొలి వారంలోనే అక్కడ 70...
12-01-2022
Jan 12, 2022, 15:53 IST
ప్రముఖ హీరోయిన్‌ త్రిష ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆమె ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌...
12-01-2022
Jan 12, 2022, 15:08 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నా.. థర్డ్‌ వేవ్‌ భయాలు అన్ని రాష్ట్రాలను చుట్టుముడుతున్నా.. ప్రజలు మాస్క్‌ ధరించడంలో...
12-01-2022
Jan 12, 2022, 14:16 IST
సాక్షి, నల్లగొండ: తెలంగాణ విద్యుత్‌ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డికి కరోనా సోకింది. జలుబు, నలత లక్షణాలతో ఇబ్బంది పడుతున్న ఆయన సోమవారం రాత్రి...
12-01-2022
Jan 12, 2022, 09:59 IST
Covid Third Wave: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24...
12-01-2022
Jan 12, 2022, 08:33 IST
సాక్షి, నల్లకుంట (హైదరాబాద్‌): ఈ నెల 13న (గురువారం) ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. ఈ...
12-01-2022
Jan 12, 2022, 08:09 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ చికిత్సలో కొత్త ఆయుధంగా భావిస్తున్న మోల్నుపిరావిర్‌ మాత్రను ప్రస్తుతం భారత్‌లో కోవిడ్‌ చికిత్స విధానంలో చేర్చడం లేదని...
12-01-2022
Jan 12, 2022, 07:57 IST
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): రాష్ట్రంలో కరోనా థర్డ్‌ వేవ్, ఒమిక్రాన్‌ ఉధృతి పెరగడంతో ప్రముఖులు పెద్దసంఖ్యలో వైరస్‌కు గురవుతున్నారు. సీఎం బొమ్మైకి...
11-01-2022
Jan 11, 2022, 18:11 IST
ర్యాపిడ్‌ టెస్టుల్లో పాజిటివ్ వస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, మళ్లీ పరీక్ష చేయించాల్సిన అవసరం లేదని పేర్కొంది. నెగెటివ్ వచ్చినప్పటికీ...
11-01-2022
Jan 11, 2022, 16:38 IST
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్: తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సాధారణ పౌరులతోపాటు కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కూడా...
11-01-2022
Jan 11, 2022, 15:08 IST
తాజాగా కరోనా పాజిటివిటీ రేటు 23శాతానికి పెరిగిన నేపథ్యంలో మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవలు మినహాయించి  రాష్ట్ర వ్యాప్తంగా...
11-01-2022
Jan 11, 2022, 14:39 IST
పెరుగుతున్న కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకునే పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని నిర్ణయించామని, ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు మద్దతునివ్వాలని ఆయన... 

Read also in:
Back to Top