హైదరాబాద్‌లో భారీ వర్షం | Heavy Rains Lash Hyderabad on June 30, 2025 | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీ వర్షం

Jun 30 2025 8:12 PM | Updated on Jun 30 2025 9:40 PM

Heavy Rainfall Paralyzes Hyderabad Roads Flooded

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో వర్షం దంచికొడుతోంది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో బీభత్సం సృష్టిస్తోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్, అల్వాల్‌, తిరుమలగిరి, బొల్లారం, గోల్కొండ, మెహిదీపట్నం, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్‌, రాజేంద్రనగర్‌, వికారాబాద్‌,  వెంకటగిరి, యూసుఫ్‌గూడ, గచ్చిబౌలి, మియాపూర్‌లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతోంది. కాగా, ఆదిలాబాద్, నిర్మల్, నారాయణపేట జిల్లాల్లోనూ భారీ వర్షం పడుతోంది.

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement