టాప్‌ – 8 గోల్కొండ కోట | Golconda Fort In Hyderabad Ranks 8th In The List Of Top 10 Places Visited By Domestic Tourists | Sakshi
Sakshi News home page

టాప్‌ – 8 గోల్కొండ కోట

Jul 14 2025 6:11 AM | Updated on Jul 14 2025 9:49 AM

Golconda Fort in Hyderabad ranks 8th in the list of top 10 places visited by domestic tourists

దేశంలో ఇప్పటికీ అత్యధికులకు సందర్శనకు ఇష్టమైన ప్రదేశం తాజ్‌మహల్‌. 2025 జనవరి – మార్చి త్రైమాసికంలో దేశీయ పర్యాటకులు అత్యధికంగా సందర్శించింది తాజ్‌నే. దాని దరిదాపుల్లో మరేవీ లేవు.

దేశీయ పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన టాప్‌ – 10 ప్రదేశాల జాబితాలో హైదరాబాద్‌లోని గోల్కొండ కోట 8వ స్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement