పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. చిక్కుకున్న కార్మికులు? | Fire breaks out at Sangareddy industrial estate | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. చిక్కుకున్న కార్మికులు?

Apr 10 2026 4:41 PM | Updated on Apr 10 2026 6:48 PM

Fire breaks out at Sangareddy industrial estate

సంగారెడ్డి, సాక్షి: గడ్డిపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. న్యూట్రల్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే యత్నం చేస్తున్నాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 10 మంది కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

Advertisement
 
Advertisement
Advertisement