Hyderabad: మాదాపూర్‌లో అగ్నిప్రమాదం | Fire Breaks Out At Sattva Knowledge City In Hyderabad Madhapur | Sakshi
Sakshi News home page

Hyderabad: మాదాపూర్‌లో అగ్నిప్రమాదం

Dec 22 2024 3:31 PM | Updated on Dec 22 2024 5:35 PM

Fire Breaks Out In Hyderabad Madhapur

హైదరాబాద్‌:  నగరంలోని మాదాపూర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం మధ్యాహ్న ప్రాంతంలో ఖానామెట్‌లోని మీనాక్షి టవర్స్‌లో మంటలు చెలరేగాయి.  

దాంతో అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, వారు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.  మూడు ఫైరింజన్ల సాయంతో మంటలతో అదుపు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement