హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం | Fire accident in Hyderabad Kothi Gujarat Street | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం

Feb 17 2024 10:38 PM | Updated on Feb 17 2024 10:38 PM

Fire accident in Hyderabad Kothi Gujarat Street - Sakshi

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. కోఠీ గుజరాత్‌ గల్లిలోని ఓ గోదాంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అది సీసీటీవీల గోదాం అని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో భారీగా సీసీటీవీలు దగ్ధమైనట్టు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్ధలానికి చేరుకున్నట్టు సమాచారం. మొత్తం మూడు ఫైర్‌ ఇంజన్లుతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement