‘ఎంసెట్‌’ గడువు పొడిగింపు | Deadline To Submit Applications Extended Till 5 September | Sakshi
Sakshi News home page

‘ఎంసెట్‌’ గడువు పొడిగింపు

May 18 2021 3:09 AM | Updated on May 18 2021 3:09 AM

Deadline To Submit Applications Extended Till 5 September - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌–2021 దరఖాస్తుల గడువును ఈనెల 26వ తేదీ వరకు పొడిగించినట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ తెలిపారు. షెడ్యూలు ప్రకారం ఆలస్య రుసుము లేకుండా ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 18వ తేదీతో ముగియనుందని పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో గడువును పెంచినట్లు చెప్పారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని సూచించారు.  

Advertisement
 
Advertisement
Advertisement