TS: రైతు భరోసా చెల్లింపులపై రేవంత్‌ సర్కార్‌ కీలక ఆదేశాలు | CM Revanth Reddy Releases Rythu Bharosa Scheme Funds | Sakshi
Sakshi News home page

TS: రైతులకు తీపి కబురు.. రైతు భరోసా చెల్లింపులపై రేవంత్‌ సర్కార్‌ కీలక ఆదేశాలు

Dec 11 2023 8:24 PM | Updated on Dec 11 2023 9:35 PM

CM Revanth Reddy Releases Rythu Bharosa Scheme Funds - Sakshi

రైతు భరోసా విషయంలో తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది.

సాక్షి, హైదరాబాద్‌: రైతు భరోసా విషయంలో తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం వ్యవసాయ శాఖపై సమీక్ష సందర్భంగా ఆయన అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలిచ్చారు. 

‘‘ఇవాల్టి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్‌ సదరు సమీక్షలో అన్నారు. రాష్ట్ర ట్రెజరీలో ఉన్న నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే రైతులకు నిధులు చెల్లించాలని అధికారులకు చెబుతూనే.. అదే విధంగా రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీపై కార్యారచణ ప్రారంభించాలని ఆదేశించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement