సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లో దారుణం జరిగింది. ఫ్రీ లెప్ట్ రూట్‌లో కారు అద్దాని పొరపాటును బైక్ తాకింది. దీంతో దానిపై ఆగ్రహం చెందిన కారు డ్రైవర్ ఆ దంపతుల బైక్‌ను వెంబడించారు. కారుతో దారుణంగా ఢీకొట్టారు. దీంతో ఇద్దరు దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.