TG: ఓ వ్యక్తిపై మూడు ఎలుగుబంట్ల దాడి | Bears Attack On A Man In Kumuram Bheem Asifabad district | Sakshi
Sakshi News home page

TG: ఓ వ్యక్తిపై మూడు ఎలుగుబంట్ల దాడి

Sep 3 2026 7:40 PM | Updated on Sep 3 2026 8:11 PM

Bears Attack On A Man In Kumuram Bheem Asifabad district

రోంపల్లి: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ వ్యక్తిపై మూడు ఎలుగుబంట్ల దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిర్యాణి మండలం రోంపల్లిలోని నాయకపుగూడ గ్రామానికి చెందిన మోడితే శంకర్ (54)పై మూడు ఎలుగుబంట్లు ఒకేసారి దాడి చేశాయి. మేకలు మేపుతుండగా ఎలుగుబంట్లు దాడి చేయడంతో శంకర్‌ పెద్దగా కేకల వేస్తూ భయాందోళనకు గురయ్యాడు.  

ఆ కేకలతో అప్రమత్తమైన సమీప గ్రామస్థులు.. ఎలుగుబంట్లును తరిమికొట్టారు. అయితే ఈ దాడిలో శంకర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని నుతిర్యాణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement