అగ్రిగోల్డ్‌ కేసులో కీలక మలుపు | agrigold case: TG HC has taken charge sheet of ED | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ కేసులో కీలక మలుపు

Nov 7 2024 7:31 PM | Updated on Nov 7 2024 7:41 PM

agrigold case: TG HC has taken charge sheet of ED

హైదరాబాద్‌, సాక్షి: అగ్రిగోల్డ్‌ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈడీ ఛార్జ్‌షీట్‌ను తెలంగాణ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. 32 లక్షల ఖాతాదారుల నుంచి రూ. 6,380 కోట్లు వసూల్‌ చేసినట్లు కోర్టు గుర్తించింది. 

రూ. 4,141  కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్‌లో ఉన్న  ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.ఇక.. ఇప్పటికే అగ్రిగోల్డ్‌ కేసులో 14 మందిని ఈడీ  అధికారులు అరెస్ట్‌ చేశారు.

ఇది చదవండి: బినామీ దందా.. భారీ ముడుపులు
చదవండి: కాకి లెక్కలు కుదరవ్‌!

Advertisement
 
Advertisement
Advertisement